సంస్కృతీ సంప్రదాయ వారసత్వాలపై అవగాహన కల్పించడానికి గిరిజన యువత ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు దోహదపడతాయని ఎంపీ బి. సత్యవతి చెప్పారు. అచ్యుతాపురం సెజ్‌లో ఎంఎస్ఎంఈలో శుక్రవారం ఆమెజ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. దేశంలో గిరిజనప్రాంతాల ఝార్ఖండ్, ఒడిశా, బిహార్‌లోని ప్రభావిత జిల్లాలో గిరిజన యువకలును ఈ కార్యక్రమనికి ఎంపికచేసినట్లు తెలిపారు.