శ్రీ సత్య సాయి జిల్లా రొళ్ల మండలం బి జి హళ్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రాగి కొనగల కేంద్రాలను జే సీ చైతన్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి చేతన్ మాట్లాడుతూ రైతులు రెక్కల కష్టం దళారులు పాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. రాగులు జొన్నలు సాగుచేసిన రైతులకోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మద్దతుదారితోనే పంట ఉత్పత్తి కొనగలు చేస్తున్నట్లుతెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa