ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో నవంబరు 10 వరకు స్కూళ్లు బంద్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 12:09 PM

ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం కొనసాగుతోంది. అక్కడ గాలి నాణ్యత అత్యంత ఎక్కువగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. అధిక కాలుష్యం కారణంగా ప్రాథమిక పాఠశాలలను ఈ నెల 10వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com