జెఎసి అమరావతి అవుట్సోర్సింగ్ విభాగం జిల్లా మహాసభ ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించారు. జెఎసి కన్వీనర్ సుమన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జెఎసి మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ ఐక్య పోరాటాతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు