వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో జడేజా ఐదు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ‘‘నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు 30-35 పరుగులు చేయడం. కీలక సమయంలో వికెట్ తీసి బ్రేక్ ఇవ్వడం నా బాధ్యత’’అని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa