TDP చీఫ్ చంద్రబాబు మరోసారి ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. 3 రోజుల క్రితం ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు.. పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత రోజు ఇంటికి వెళ్లారు. శనివారం ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకున్నారు.