క్యాన్యర్ చికిత్సను మరింత సులభతరం చేసే ఒక కొత్త ఎక్స్‌రే పరికరాన్ని బ్రిటన్‌లోని సర్రే విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌రే డిటెక్టర్లు బరువైన, దృఢ పదార్థాలతో తయారవుతున్నాయి. హైడ్రోజన్, కార్బన్‌తో తయారయ్యే ఆర్గానిక్ సెమీ కండక్టర్లతో ఆ సమస్య ఉండదు. సెమీకండక్టర్లకు కొన్ని పదార్థాలను జోడించి ఎక్స్‌రే డిటెక్టర్‌ను అభివృద్ధి చేశారు. దీని వల్ల రేడియోథెరపీ, మయోగ్రఫీ వంటి పరీక్షలు నిర్వహించవచ్చు.