ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి మందుల అమ్మకానికి లైసెన్స్ తప్పనిసరి: తహసీల్దార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 11:40 AM

దీపావళి మందుల అమ్మకానికి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మాచవరం మండల తహసీల్దార్ ప్రసాద్ సూచించారు. మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసే దీపావళి మందుల దుకాణదారులు లైసెన్స్ తో పాటు స్టాల్స్ వద్ద వాటర్ డ్రమ్ములు, ఇసుక బకెట్లు, ఫైర్ గ్యాస్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com