ప్రజలు తమ డబ్బును పోస్టాఫీసులలో డిపాజిట్ చేసి, చాలా సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు. ఈ క్రమంలో నెలకు రూ. 5వేలు కట్టి 3లక్షల రూపాయలు పొందొచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ప్రతి నెలా రూ. 5,000 ఆర్డీని ప్రారంభిస్తే, మీరు 5 సంవత్సరాలలో మొత్తం రూ. 3,00,000 పెట్టుబడి పెడతారు. పోస్టాఫీసు కొత్త వడ్డీ రేటు ప్రకారం, మీకు వడ్డీగా రూ. 56,830 లభిస్తుంది. ఈ విధంగా, మీరు 3,56,830 రూపాయల వస్తాయి.