ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 11:30 AM

ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు రానుంది. కాగా, ఉచిత ఇసుక పథకం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి చంద్రబాబు నష్టం చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఏపీఎండీసీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసు నమోదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com