అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మండల పరిధి లోని నకరికల్లులో రెండు సచివాలయాలు రెండు రైతు భరోసా కేంద్రాలు, చల్లగుండ్లలో సచి వాలయం, వెల్నెస్ సెంటర్, చాగల్లులో సచివాల యాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నేస్ సెంట ర్లను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.