తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జరగ నున్న నేపథ్యంలో అంతర్ జిల్లా, అంత ర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నగదు, మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే నిమిత్తం బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. పల్నాడు కలెక్టర్ ఎల్. శివ శంకర్, ఎస్పీ వై. రవి శంకర్ రెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వికర్ణన్, ఎస్పీ అపూర్వరావుతో ఈ సమావేశం నిర్వహించారు.