దీపావళి పండుగ సందర్భంగా టాస్మాక్ సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం 20 శాతం బోన్స ప్రకటించింది. సంక్రాంతి, దీపావళి వంటి పండుగల సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం తెలిసిన విషయమే. అయితే గతంలో బోనస్ ఇవ్వాలని టాస్మాక్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం వారిని గుర్తించి టాస్మాక్ ఉద్యోగులకు 20 శాతం బోనస్ అందజేయనున్నట్టు తెలియజేసింది.