ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అడ్రస్‌లేని వ్యక్తులు, పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 12:08 PM

వైసీపీ  సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.... అణగారిన వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్‌. రూ.2.50 లక్షల కోట్లు ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అందాయి. గతంలో అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు జల్లెడ పట్టి వెతికినా సంక్షేమ పథకాలు ఆగిన వ్యక్తి కనపడలేదు. ఇదీ జగనన్న పాలనకు నిదర్శనం. తాడేపల్లిలో స్థిరమైన నివాసం ఉంటూ నిరంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా కృషి చేస్తున్న జగనన్న. రాష్ట్రంలో అడ్రస్‌లేని వ్యక్తులు, పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com