బాపట్ల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నానని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవరమ్మ అన్నారు. ఇంటింటికి టిడిపి, మీమాటే -నా బాట, కార్యక్రమంలో భాగంగా గురువారం బాపట్లలోని 4వ వార్డు రైలుపేట పొట్టి శ్రీరాములు పార్క్ వద్ద నుండి నాయకులతో కలసి టిడిపి విధి, విధానాలు వివరిస్తూ పర్యటించారు. మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తమ గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa