నరసన్నపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి స్థానిక ప్రజానీకానికి నాగుల చవితి శుభాకాంక్షలు అందజేశారు. శుక్రవారం ఉదయం పోలాకి మండలం మబగాo గ్రామంలో ఆయన గెస్ట్ హౌస్ వద్ద పుట్టలో పాలు పోసి చవితి పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యవంతంగా ఉండాలంటూ ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa