బైక్ల సెమీ ప్రీమియర్ సెగ్మెంట్లో హోండా సంస్థ అత్యంత వేగంగా దూసుకుపోతుంది. H'ness ఇప్పటికే 350 ccలో CB350 మరియు CB350RS బైక్లను కలిగి ఉంది, ఇప్పుడు అది CB350ని తీసుకువచ్చింది. దీని డిజైన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ బండి 350కి దగ్గరగా ఉంది. DLX వేరియంట్ ధర రూ. 1.99 లక్షలు, DLX ప్రో ధర రూ. 2.17 లక్షలు. 35కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ బైక్ విక్రయాలు దేశంలో త్వరలో ప్రారంభం కానున్నాయి.