ప్రపంచ కప్ ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ ఎదురుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో మూడు స్క్రీన్ లను ఏర్పాటు చేస్తునట్టు డీసీపీశ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం డీసీపీ మీడియాతో మాట్లాడారు.బీచ్ లోని మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చేవారు ద్విచక్ర వాహనాలపై ర్యాలీలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.