ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ టీడీపీని ఎన్నుకుంటే వలసపోవాల్సిందే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 09:21 AM

ఉత్తరాంధ్రకు అన్యాయం చేసే వారిని విశాఖ తూర్పు నియోజకవర్గంలో మళ్లీ ఎన్నుకుంటే ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి  వస్తుందని ప్రభుత్వ  విప్ కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. విశాఖలోని ముడసర్లోవ, మేఘాద్రి గెడ్డ, రైవాడ రిజర్వాయిర్ ల నుంచి ప్రజలకు తాగు, సాగు నీరు అందించకుండా మద్యం డిస్టలరీస్ కు   నీరు కేటాయింపులు చేసేందుకు టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com