బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో కల్తీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆసుపత్రిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివిరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. సీతామర్హి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అవదేశ్ కుమార్‌గా అనే వ్యక్తి మరణించాడు. కాగా, మరో ఇద్దరు గతంలో ఈ మద్యానికి బాలైయ్యారని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa