ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కిల్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌పై నేడే తీర్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 12:37 PM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నేడు నిర్ణయం వెలువడనుంది. సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com