నేడు వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు కేఎస్సీ కళ్యాణమండపంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రొద్దుటూరు రోడ్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.