ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న ఎన్నికలలో జగన్ ను మళ్లీ సీఎం చేసి రుణం తీర్చుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 11:01 AM

వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ ఆర్ హయాంలో యలమంచిలిలో స్థాపించిన బ్రాండిక్స్ అపరల్ పార్కు, ఫార్మాసిటీ వంటి పారిశ్రామిక సంస్థల కారణంగా   ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లా నిరుద్యోగులకు చేయూతనిచ్చి ఉపాధి లభిస్తోందన్నారు. తన  సంక్షేమ పాలనతో ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపిన సీఎం జగన్ ను  వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని, రానున్నఎన్నికలలో రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రజలకు ఎక్కడ కొట్టిందో ప్రజలు తిరిగి ఇప్పుడు  ఆపార్టీ ని తిరిగి అక్కడే కొట్టాలని, అందిరికీ అన్నం పెడుతున్న జగన్ కు ఓట్లను జనం పెట్టాలని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com