వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన సిబ్బంది కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శాఖల వారీగా వివరాలు పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో విశాఖ జిల్లాలో ఉన్న 1, 941 పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించే పనిలో అధికారులుఉన్నారు. ఉపాధ్యాయులతోపాటుమిగిలిన శాఖల్లో ఉద్యోగులుఎంతమంది ఉన్నారో తెలియజేయాలనిఅధికారులను కలెక్టర్ మల్లికార్జున శుక్రవారంఆదేశించారు.