అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ పనులు కోసం హెచ్ పి సిఎ ల్ లక్షలు హెచ్చించి జీవీఎంసీ కి అందజేసిన రోబోలు ఎక్కడ. అధికారికంగా అందజేసిన ఈ రోబోలు వినియోగంలోకి లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతూనే ఓకనోక సమయంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
అప్పటి కమిషనర్ సృజన చేతుల మీదుగా వీటిని హెచ్పిసిఎల్ అధికారులు అందజేసి ప్రారంభించారు. అంతే మరి అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa