సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ ప్రధాని మోడీ కాన్వాయ్‌ను పంజాబ్‌లో రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరి 5న ఫిరోజ్‌పూర్ రహదారిపై 20 నిమిషాల పాటు ప్రధాని మోడీ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
ఆ కేసులో పంజాబ్‌లోని బఠిండా ఎస్పీ గుర్బిందర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం నిమిత్తం ప్రధాని మోడీ ఫిరోజ్‌పూర్ వెళ్లారు.