వ్యాపారాలు చేసకొనే షాపూలమందు మురుగు కాల్వలను శుభ్రంగా ఉంచు కోవాలని తెనాలి ఛైర్మన్ రాథికా రమేష్ అన్నారు. ఆదివారం ఉదయం తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్ నుండి స్వరాజ్ హాల్ వరకు మెయిన్ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు.
మురుగుకాల్వలలో వేస్టేజులను పడకుండా చూడాలని సూచించారు. అనంతరం మునిసిపల్ శానిటేషన్ సిబ్బందితో కాల్వలో పేరుకొన్న సిల్ట్ ను తీయించి మురుగు నీరు సాఫీగా పారేలా చేయించారు.