రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం వల్లనే ప్రజాస్వామ్యం మనగలుగుతోంది
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Nov 27, 2023, 12:52 PM
అంబేడ్కర్ రాజ్యాంగం దేశంలోని అన్నివర్గాల కు సమాన హక్కులు,అవకాశాలు కల్పించిందని శాసన మండలి లో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందన్నారు. వైయస్ జగన్ గారు అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు .
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com