దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌ను మధ్యప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. MPలోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపి ఈ టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేయనుంది.
సాగర్, దామోహ్, నర్సింగ్‌పూర్, రేసిన్ జిల్లాల్లో విస్తరించిన ఈ రెండు అభయారణ్యాలను కలిపేస్తే 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది.