ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని తొలిసారి గర్భవతులైన మహిళలు సద్వినియోగంచేసుకోవాలని మద్దిపాడు ప్రభుత్వ వైద్య అధికారిని రాజ్యలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులైన మహిళలు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, నకళ్ళతో 12 వారాల లోపు తమ పేర్లను హాస్పటల్లోనమోదు చేసుకుంటే విడతలవారీగా వారి ఖాతాల్లో ఐదు వేల రూపాయలు జమ అవుతాయని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa