వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించి రెండేళ్లపాటు అమలయ్యేలా రూ.1,261 కోట్లతో మహిళా సంఘాలకు 15,000 డ్రోన్లను కేంద్రం అందజేయనుంది. వాటిని రైతులకు అద్దెకు ఇస్తారు. ఇందులో 80% అంటే రూ.8 లక్షలను కేంద్రం ఇస్తుంది.
మిగిలిన 20% మహిళా సంఘాలు భరించాలి. మహిళా డ్రోన్ పైలట్‌కు ప్రతి నెలా రూ.15 వేలు, సహాయకురాలికి రూ.10 వేల వేతనం, డ్రోన్ నిర్వహణ, మరమ్మతుకోసం మరో మహిళకు శిక్షణనిచ్చి నెలకు రూ.5 వేల వేతనం చెల్లిస్తారు.