మిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైంది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది.
ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. షెడ్యూల్ ప్రకారం 3న లెక్కింపు ఉండాల్సి ఉండగా దానికి 4వ తేదీకి మార్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa