మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోనూ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో చలికి తోడు వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa