ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 12:08 PM

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ లోతట్టు ప్రాంతాలను గుర్తించి సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 1,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి లోతట్టు ప్రాంతాలలోని పేదలకు ఆహారం అందజేశారు. రెస్క్యూ టీంలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు, నెలటూరు ప్రాంతాల్లో  లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com