సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 54 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa