ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, దక్షిణ కొరియాల బంధం మరింత బలపడుతోంది: మోది

national |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 11:54 AM

భారత్, దక్షిణ కొరియాల మధ్య ఏర్పడిన దౌత్య సంబంధాలు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఆసక్తికర వాఖ్యలు చేశారు.
భారత్, దక్షిణకొరియాల సంబంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువల ఆధారంగా మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2 దేశాల మధ్య ఈ భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com