మెక్సిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 26 ఏళ్ల మరియా ఫెర్నాండెజ్ మార్టినెజ్ జిమెనెజ్ అనే మహిళ తన కుమార్తెతో కలిసి బీచ్‌లో ఈత కొట్టింది. ఇంతలో ఒక షార్క్ ఆమెపై దాడి చేసింది.
ఆ మహిళ వెంటనే కూతురిని నీళ్లల్లో నుంచి ఒడ్డుకు కూతురుని నెట్టింది.. వేగంగా వచ్చిన షార్క్ ఆమె కాలును కొరకడంతో కాలు తెగడం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. మరోవైపు ఈ విషాద సంఘటనపై బీచ్ అధికారులు స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa