ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ నుంచి జైపూర్ వెళ్లే రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 14న (07597) రైలు విజయవాడలో 14. 05 గంటలకు బయలుదేరి గుంటూరుకు 15. 00 గంటలకు వస్తుందని చెప్పారు. సత్తెనపల్లికి 15. 44, పిడుగురాళ్ల 14. 09 వెళ్తుందని, శనివారం 5. 25కి జైపూర్ చేరుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa