ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2023, 11:51 AM

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుముఖం పడుతుంటే.. భారత్‌లో మాత్రం ఏటా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 2011- 21 మధ్య వ్యవధిలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 1.25 మిలియన్ల నుంచి 1.19 మిలియన్లకు తగ్గగా.. భారత్‌లో మాత్రం 1.34 లక్షల నుంచి 1.54 లక్షలకు పెరిగినట్టు వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com