చిలగడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారుతాయి. అలాగే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.