టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 224వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకూ నారా లోకేష్ మొత్తంగా 3088.7 కి.మీ. దూరం నడిచారు. ప్రస్తుతం ఆయన యలమంచిలి/ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. నేడు తిమ్మరాజుపేట డావిన్సీ స్కూలు వద్ద నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. నేడు ఆయన దాదాపు అన్ని విద్యార్థుల నుంచి వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు.
ఉదయం
8.00 – తిమ్మరాజుపేట డావిన్సీ స్కూలు వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.45 – మునగపాకలో యువతతో సమావేశం.
9.15 – అరుగుపాలెంలో బిసిలతో సమావేశం.
10.00 – గంగదేవిపేట జంక్షన్ లో రైతులతో సమావేశం.
10.10 – ఒంపోలులో స్థానికులతో సమావేశం.
10.30 – నాగులపల్లిలో స్థానికులతో సమావేశం.
11.00 – జివిఎంసి 82వవార్డులో భోజన విరామం.
2.00 – జివిఎంసి 82వవార్డులో యాదవులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – జివిఎంసి 82వవార్డు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.10 – పాదయాత్ర అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.20 – అనకాపల్లి బైపాస్ లో రైతులతో సమావేశం.
5.05 – అనకాపల్లి నెహ్రూ చౌక్ లో టీచర్లతో సమావేశం.
5.15 – అనకాపల్లి వేల్పుల వీధిలో కాపులతో సమావేశం.
5.25 – అనకాపల్లి ముప్పనసిల్క్స్ వద్ద వ్యాపారులతో సమావేశం.
5.40 – అనకాపల్లి రింగురోడ్డులో బెల్లంరైతులతో సమావేశం.
5.50 – అనకాపల్లి బాలకృష్ణ బస్ స్టాప్ వద్ద పెన్షనర్లతో సమావేశం.
5.55 – అనకాపల్లి టిడిపి ఆఫీసు వద్ద పాదయాత్ర 3100 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
6.10 – అనకాపల్లి పరమేశ్వరి పార్కు వద్ద దివ్యాంగులతో సమావేశం.
6.30 – అనకాపల్లి సంతోషిమాత గుడివద్ద మీ-సేవ ఉద్యోగులతో భేటీ.
6.45 – అనకాపల్లి నూకాలమ్మ తల్లి ఆర్చి వద్ద విద్యార్థులతో సమావేశం.
6.55 – పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
7.55 – తోకాడ స్మార్ట్ సిటీ వద్ద విడిది కేంద్రంలో బస.