విశాఖలో ప్రజలందరూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలంటే ప్రతి ఒక్కరు పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కాలుష్యానికి స్వస్తి చెప్పాలని మేయర్ హరి వెంకట కుమారి సోమవారం పేర్కొన్నారు.
జివిఎంసి చేపట్టిన ప్రతి సోమవారం ప్రజా రవాణాను వినియోగించాలనే కార్యక్రమాన్ని నేను, జీవీఎంసీ యంత్రాంగం క్రమం తప్పకుండా ఆచరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆమెలో కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి ఆటోలో వెళ్లారు.