బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులు చేసిన ఉన్మాద చర్యకు నలుగురు మృతి చెందారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రతిపక్ష పార్టీ ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ డిమాండ్ చేసింది.
దీనిని అవామి లీగ్ నిరాకరించింది. దీంతో బీఎన్‌పీకి చెందిన ఆందోళనకారులు ఎయిర్‌పోర్టు నుంచి ఢాకా సిటీలోకి వెళ్తున్న రైలుకు నిప్పుపెట్టారు. ఈఘటనలో ఓ మహిళ, ఆమె కుమారుడితోపాటు మొత్తం నలుగురు సజీవదహనం అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa