సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సపోర్టర్ అని ఆరోపించారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీని, షర్మిల తన పార్టీని మూసేసారని, ఆయన కూడా మూసేస్తారని పాల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa