కోడి ఈకలను ఉపయోగించి ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఇంక్యుబేట్ కంపెనీ ‘నోవాఎర్త్’ గిన్నెను తయారు చేసింది. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’కు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.
ఈ మేరకు కోడి ఈకల గిన్నెకు పేటెంట్ హక్కులు కూడా దక్కాయి. సంస్థ రూపకర్త సార్థక్ గుప్తా మాట్లాడుతూ ‘కోడి ఈకల నుంచి కెరాటిన్ అనే కంపోస్ట్‌ను తీసి, దాంతో గిన్నెను తయారుచేశాం. వీటితో పర్యావరణానికి హాని కలగదు’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa