గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు యువకులు తిరిగి వైసిపి పార్టీలో చేరారు. ఇటీవల కాలంలో వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లిన యువకులు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. జడ్పిటిసి సుర్ల గిరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa