ఓ రిసార్ట్స్‌లోకి పులి వచ్చిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని అడవుల మధ్య పర్యాటకుల కోసం రిసార్ట్స్ ఉన్నాయి. అయితే ఓ రిసార్ట్స్‌లోకి రాత్రి సమయంలో పెద్ద పులి అడుగు పెట్టింది. దీనిని చూసిన వారు షాక్‌కు గురయ్యారు. పులులు తిరిగే ఇలాంటి ప్రదేశాల్లో రిసార్ట్స్ ఎందుకు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa