రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల మోకాళ్ళతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.