అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి కేంద్రం దేశంలోని ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అయితే కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలపారు. ఈ సందర్భంగా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాన్ని వాడుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఈ రామాలయం ఏర్పటవడం చాలా సంతోషం అని పవార్ తెలిపారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఈ విధంగా సమాధానమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa