వైసీపీ నేతలు తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర రాయచోటి నియోజకవర్గంలో గురువారం ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లాలోని కార్పొరేషన్, మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ నేతలు పాల్గొన్నారు.